నోరు జారిన కొద్ది గంటలకే పదవికి రాజీనామా చేసిన సామల పావని. చైర్ పర్సన్ సామల పావని వ్యాఖ్యల్లో మంత్రి ప్రస్తావన ఉండటం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. రాత్రి పది గంటల ప్రాంతంలో తన భర్త, కొద్దిమంది అధికార పార్టీ కౌన్సిలర్లు వెంటరాగా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు కమీషనర్‌కు లేఖను అందజేశారు.

Category:

News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*