కొన్ని కొన్ని వింత ఆచారాలు చూస్తే ఔరా అనిపిస్తుంది మరికొన్ని చూస్తే ఛి ఛీ ఏంటిది అనిపిస్తుంది అలాంటి ఒక వింత ఆచారం ఒక దేశం లో ఉంది…భూటాన్ దేశం లో అదొక చిన్న గ్రామం…ప్రకృతి పరచిన అందాలతో ఎంతో అందంగా ఉంటుంది…కానీ ఆ గ్రామం లో ఉన్న ఇళ్ళకీ గుడిసెలకి ఉన్న తలుపులకు కిటికీలకు పురుషాంగం యొక్క బొమ్మలు ఉంటాయట……అదొక ఆచారమట…ఆ వివరాలు మీకోసం…

భూటాన్ లో ఒకచిన్న కుగ్రామం అది…ఇక్కడ ఉన్న వారు బొమ్మలు వేయడం పెయింటింగ్స్ వేయడం వారి ప్రధాన వృత్తి అట…అదే వాళ్ళ జీవనాధారం కూడా…..అయితే వీళ్ళ ఇళ్ళ గోడలకు,గుడిసెలకు రంగురంగుల పెయింటింగ్స్ కాకుండా పురుషాంగం ఉన్న బొమ్మలు కనబడుతాయి….అక్కడ ఉన్న ప్రదేశాలు మొత్తం వీటి బొమ్మలతో నిండి ఉంటాయి..ముఖ్యంగా థింపు జిల్లా,పునాఖా వంటి గ్రామాల్లో కూడా ఈ బొమ్మలు కనపడతాయట….ఆబోమ్మలే వారి జీవన విధానంగా మారింది..

కొన్ని శాతాబ్దాల నుండి ఈ ఆచారాన్ని ఆచరిస్తూ వస్తున్నారట…దీనికి సుమారు 15 వ శతాబ్దం లో టిబెటన్ ఆధ్యాత్మిక గురువు అయిన కున్లేయ్ ఈ ఆచారానికి పున్దాది వేసాడట. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Category:

Intresting, News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*